విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈ నెల 30 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఈ నెల 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం చేశాయి. ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశాయి.
ఇదీచూడండి: Ap cm delhi Tour: రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ