ETV Bharat / city

వీరజవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కిషన్​రెడ్డి ఫోన్​ - Union Home Minister Kishan Reddy news

ఏపీలో చిత్తూరు జిల్లా చెందిన వీరజవాన్ ప్రవీణ్​కుమార్​రెడ్డి కుటుంబాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి ఫోన్​లో పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

KISHAN REDDY
వీరజవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కిషన్​రెడ్డి ఫోన్​
author img

By

Published : Nov 14, 2020, 5:27 PM IST

జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన.. చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ఫోన్​లో పరామర్శించారు. తిరుమల పర్యటనలో ఉన్న కిషన్​రెడ్డి.. ఐరాల మండలం రెడ్డివారి పల్లిలో నివసించే ప్రవీణ్​ కుమార్ భార్యతో మాట్లాడారు. ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: కశ్మీర్​లో ఇద్దరు తెలుగు జవాన్ల వీరమరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.