ETV Bharat / city

UGC NET 2021: యూజీసీ నెట్​ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్​టీఏ కీలక సూచన - UGC NET 2021

UGC NET 2021: ఉమ్మడి సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం ఎన్​టీఏ ఓ కీలక సూచన చేసింది. అదేంటంటే..

UGC NET 2021: యూజీసీ నెట్​ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్​టీఏ కీలక సూచన

author img

By

Published : Jan 7, 2022, 1:08 PM IST

UGC NET 2021: ఉమ్మడి సీఎస్ఐఆర్, యూజీసీ నెట్ 2021 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఓ కీలక సూచన చేసింది. అభ్యర్థులు తాము సమర్పించిన దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం దిద్దుబాటు విండోను తెరిచింది. ఈ విండో ద్వారా అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో సవరణలు చేసుకోవచ్చు.

దరఖాస్తులో అభ్యర్థులు పూరించిన వివరాలను మరోమారు సరిచూసుకోవచ్చు. ఇందుకోసం జనవరి 9 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు సమయం ఇచ్చింది. ఈ సమయంలో అభ్యర్థులు తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

For All Latest Updates

TAGGED:

UGC NET 2021
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.