ETV Bharat / city

సికింద్రాబాద్​లో రోడ్డు ప్రమాదం, ఇద్దరి మృతి

సికింద్రాబాద్​లో అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సికింద్రాబాద్​లో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
author img

By

Published : Sep 20, 2019, 8:55 AM IST

సికింద్రాబాద్​లో ​కారు... బైక్​ను ఢీ కొట్టడం వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్ నుంచి సుచిత్ర వైపు వెళ్లే రోడ్డులో కారు.... బైక్​ను అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియదర్శిని అనే మహిళ మృతి చెందగా... అయాన్ వుడ్ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన మరో వ్యక్తి వరుణ్​ను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన తరువాత నిందితుడు కారును వదిలేసి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సికింద్రాబాద్​లో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

ఇవీ చూడండి: ప్రయాణికులను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

TG_HYD_09_20_OLD MAN IN WELL SAVED POLICE_AV_TS10020Middela.Bhujangareddy. (Rajendranagar) 8008840002. note. feed from bharat desk whatsapp. 150 అడుగుల లోతుఉన్న పాడుబడిన బావిలో పడ్డి కొన వుపిరితో ఉన్న 60 ఏళ్ల వృద్దుడిని కాపాడిన శంషాబాద్ రూరల్ పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామశివారులోని పక్షులను పాటెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నిరూపయోగంలో ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయిన వ్యక్తిని సుమారు 4 గంటల పాటు శ్రమించి ప్రాణాలతో కాపాడిన రక్షక బటుడు... 150 అడుగుల లోతులోని పాడుబడ్డ బావిలో పడ్డ వృద్దుడు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు... విషయం తెలుసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ళ సహాయంతో బావిలోపలకు దిగి గంటలపాటు శ్రమించి ప్రాణాలతో కాపాడిన వృద్దుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బావిలో పడ్డ వ్యక్తిని ప్రాణాలతో కాపాడినందుకు గ్రామస్తులు పోలీసులను ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్ర గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు టేకుమళ్ళ చంద్రయ్య సాయంత్రం నాలుగు గంటల సమయంలో పక్షులు పాటెందుకై గ్రామ శివారులో ఉన్న బావివద్దకు వెళ్ళాడు. బావి అంచున ఉన్న చెట్ల కొమ్మలపై ఉన్న పక్షులను పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ జారీ బావిలో పడి పోయాడు. సమీపంలో ఉన్న గ్రామస్థులు ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్స్ కృష్ణమాచారి, శ్రీశైలం, కృష్ణ, నరేష్ లు తాడు సహాయం తో లోపలకు దిగారు. అంతకుముందు గానే 108 కు సమాచారం అందించి క్రేన్ తెప్పించడంతో క్రేన్ సహాయం తో వృద్దుడు చంద్రయ్య ను బయటకు తీసి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.