హైదరాబాద్ నల్లకుంట అడిక్మెట్ ఫ్లై ఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న రెండు కార్లు అనుమానాస్పదస్థితిలో పూర్తిగా దగ్దమయ్యాయి. రోజు మాదిరిగానే అడిక్మెట్ వాసి శ్యాం కుమార్ తన అన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన TS 07- EG 7210 ఎర్టిగా , మరో కారు రెండింటిని ఫ్లైఓవర్ కింద పార్క్ చేశారు. తెల్లవారుజామున కార్లు దగ్ధమైనట్లు బాధితుడు శరత్ కుమార్ వివరించారు. మంటలు ఎలా చెలరేగాయన్నది మిస్టరీగా మారింది. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో రెండు కార్లు దగ్ధం - Two cars catch fire
హైదరాబాద్ నల్లకుంట అడిక్మెట్ ఫ్లై ఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న రెండు కార్లు అనుమానాస్పదస్థితిలో పూర్తిగా దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎలా చెలరేగాయన్నది సందిగ్ధంగా మారింది. ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
![అనుమానాస్పదస్థితిలో రెండు కార్లు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4887972-10-4887972-1572256095955.jpg?imwidth=3840)