ETV Bharat / city

ఆగస్టు నెలకు శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల - శ్రీవారి దర్శనం ఆగస్టు కోటా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన టికెట్లను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచింది. సర్వదర్శన టోకెన్లు నిలిపివేతతో టికెట్ల సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది.

ఆగస్టు నెల... శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

author img

By

Published : Jul 25, 2020, 12:01 AM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. లాక్​డౌన్ అమలులో ఉన్నందున సర్వదర్శనం టోకెన్లు జారీని తాత్కలికంగా నిలిపివేసింది. ఫలితంగా టికెట్ల సంఖ్య 12 వేల నుంచి 9 వేలకు తగ్గింది.

కరోనాను జయించిన అర్చకులు

కరోనాని జయించిన శ్రీవారి ఆలయ అర్చకులు 16 మందిని క్వారంటైన్ కేంద్రం వైద్యులు డిశ్ఛార్జ్​ చేశారు. మరో అర్చకుడు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న అర్చకులంతా పది రోజుల తర్వాత విధులకు హాజరుకానున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.