Tributes to NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్‌ది అని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.
-
క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. #NTR
— Vice President of India (@VPSecretariat) May 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. #NTR
— Vice President of India (@VPSecretariat) May 28, 2022క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను. #NTR
— Vice President of India (@VPSecretariat) May 28, 2022
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్ సేవలను ట్విటర్ వేదికగా గవర్నర్ ప్రస్తావించారు.
-
Sri N.T. Rama rao is pride of Telugu States & his contribution to the States will be remembered forever.#NTRJayanti
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) May 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri N.T. Rama rao is pride of Telugu States & his contribution to the States will be remembered forever.#NTRJayanti
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) May 28, 2022Sri N.T. Rama rao is pride of Telugu States & his contribution to the States will be remembered forever.#NTRJayanti
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) May 28, 2022