రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదో జోన్లో 18 మంది, ఆరో జోన్లో 18 మందికి సర్కార్ స్థానచలనం కలిగించింది.
ఇవీ చూడండి: విద్యుత్ ఉద్యోగుల విభజన: ప్రతివాదులకు సుప్రీం నోటీసులు