ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top news, top news in telangana, telangana news
తెలంగాణ టాప్ న్యూస్, తెలంగాణ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ అప్​డేట్స్
author img

By

Published : Apr 24, 2021, 10:56 AM IST

  • ఆక్సిజన్ కొరతతో 20 మంది మృతి..

దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ కొరతతో శుక్రవారం రాత్రి మరణించారు. ప్రస్తుతం అరగంటకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఒక్కరోజే 3.46 లక్షల కేసులు

దేశంలో కరోనా కోరలు చాస్తోంది. తాజాగా 3.46 లక్షల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. మరో 2,624 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలంగాణ @ 7,432

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 7,432 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 33 మంది మృతి చెందారు. తాజాగా 2,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నన్ను బతికించండి..

‘నన్ను ఎలాగైనా బతికించండి. నేను లేకుంటే పిల్లలు అనాథలవుతారు. అమ్మనాన్న తట్టుకోలేరు..’ అంటూ మూడు రోజులుగా మిత్రుల్ని పదేపదే వేడుకున్న ఓ యువకుడు (38) కరోనాతో పోరాడుతూ శుక్రవారం కన్నుమూశాడు. ఈ హృదయవిదారకర సంఘటన హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఊపిరితిత్తులను బలోపేతం చేసే ఆసనాలు

మనిషికి శ్వాసే ప్రాణం. దీనికి ఊపిరితిత్తులే ఆధారం. మరి వీటిని బలోపేతం చేసుకోవటమెలా? ఆసనాలను పోలిన కొన్ని వ్యాయామాలు ఇందుకు ఎంతగానో తోడ్పడతాయి. సాధన చేస్తే పోలా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కరోనాకు ముగ్గురు బలి

కరోనాతో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందారు. వీరిలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కాగా.. మరొకరు మధ్యప్రదేశ్​కి చెందిన కాంగ్రెస్​ శాసనసభ్యులు. వీరి మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్​ సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 291 మందిని కాపాడిన సైన్యం

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలకు ఇద్దరు మరణించగా.. అనేకమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో 5 రోజులుగా వర్షం, మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. సుమ్నా-రిమ్‌ఖిమ్‌ రహదారిపై వరదల్లో చిక్కుకున్న 291 మంది కార్మికులను బీఆర్‌ఓ సిబ్బంది కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ కెప్టెన్లు ఏమన్నారంటే?

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఇరుజట్ల కెప్టెన్లు వారి అనుభవాలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • తెలుగు దర్శకుల దూకుడు

టాలీవుడ్​ డైరెక్టర్లు జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ/చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు? ఏ హీరోలతో చేస్తున్నారు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.