ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @7PM
టాప్​టెన్​ న్యూస్​ @7PM
author img

By

Published : Jan 4, 2021, 6:59 PM IST

  • మా వ్యాక్సిన్‌ 200 శాతం సురక్షితం..

ప్రపంచంలో తమ సంస్థకే బీఎస్‌ఎల్‌-3 ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పేందుకు గర్వపడుతున్నానని భారత్ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. అమెరికన్‌ కంపెనీల వద్ద కూడా లేని బీఎస్‌ఎల్‌-3 ఉత్పత్తి సామర్థ్యం తమ సొంతమని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 123 దేశాలకు సేవలు..

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదంపై భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల స్పందించారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 123 దేశాలకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కుదరని సయోధ్య..

రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సాగు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల నేతలు పట్టుబట్టిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఈనెల 8న మరోసారి భేటీ కావాలని కేంద్ర మంత్రులు, కర్షకులు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • స్వదేశీ వ్యాక్సిన్​పై ప్రశంసలు..

చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్య కళాశాల పాథాలజీ విభాగం వార్షికోత్సవాల్లో భాగంగా ఏడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను దృశ్యమాధ్యమం ద్వారా గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిపై శాస్త్రవేత్తలతో సమీక్షించిన గవర్నర్... భారత్‌లో తయారైన కొవిడ్‌ టీకాపై ప్రశంసలిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొవిడ్ టీకా.. గర్వకారణం..

సికింద్రాబాద్​ మెట్టుగూడలో పెద్ద ఎత్తున తెరాస నేతలు భాజపాలో చేరారు. వారందరికీ కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్​రెడ్డి.. కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన జీహెచ్​ఎంసీ అధికారులకు సూచనలు చేశారు. సీతాఫల్​ మండిలో డంపింగ్​ యార్డు నిర్మాణం విషయంలో పునరాలోచించాలని అధికారులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • త్వరలోనే ఉద్యోగోన్నతులు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నేతాజీ రహస్య పత్రాల సంగతేంటి?'

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న బంగాల్​లో 'దేశ్​ నాయక్​ దివస్​' నిరహ్విస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు ప్రవాస భారతీయుల సహా దేశంలోని ప్రతి ఒక్కరు శంఖం ఊది నేతాజీని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేంద్రం ఇప్పుడైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిను వీడని నీడ మేమే!

వరుసగా రెండోసారి అధ్యక్షుడు కావాలని కలలుగని విఫలమైన డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ 2024లో ఆ పదవి కోసం ప్రయత్నిస్తారా? అవును.. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్​ అభిమానులు సిద్ధమయ్యారు. తమ ప్రియతమ నేత​ను మరోసారి అధికార పీఠంపై ట్రంప్​ను కూర్చోబెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పని మొదలుపెడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బుధవారం డిశ్చార్జ్..

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ చేస్తామని వుడ్​ల్యాండ్స్​ సీఈఓ డా.రూపాలీ బసు వెల్లడించారు. దాదా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండడం వల్ల మరోసారి యాంజియోప్లాస్టీ చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హిట్ కాంబో మరోసారి..

సుధీర్​బాబు హీరోగా మోహన​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రం నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభమైంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్​ జరుపుకోనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.