ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @7pm

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @7pm
టాప్​ టెన్​ న్యూస్​ @7pm
author img

By

Published : Jun 1, 2020, 6:59 PM IST

కేసీఆర్ సమీక్ష

నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

శుభవార్త చెప్పండి

రాష్ట్ర ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌కు ముందు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎలాంటి వార్త చెప్పమని కేసీఆర్​ డిమాండ్ చేశారంటే?

పది పరీక్షల కోసం ట్రయల్స్​

ఈనెల 8 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు కరోనా నివారణ చర్యలతో విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ కొన్ని ముఖ్యమైన పరీక్ష కేంద్రాల్లో అధికారులు ట్రయల్ నిర్వహించారు. ఏం చేశారో చూడండి.

హైకోర్టులో పిల్

రాష్ట్రంలోని 810 ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టులో పిల్​ దాఖలైంది. విచారణ ఎప్పుడు చేపట్టనుందంటే

కనీస మద్దతు ధర

రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాలు

రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

కరోనా కారణంగా వాయిదాపడ్డ 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని​ ఖరారు చేసింది ఈసీ. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయంటే?

నాన్నలూ... మీ పిల్లల కోసం

పిల్లలతో సమయం గడపాలని ఏ తండ్రి అనుకోడు చెప్పండి. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీరికే ఉండట్లేదు. అయితే బాగా అభివృద్ధి చెందిన ఓ దేశంలో సంతానం కలిగినప్పుడు తండ్రులకు దాదాపు సంవత్సరం పాటు పితృత్వ సెలవులు ఇస్తున్నారు. ఇంతకీ అంతలా సెలవులు ఇచ్చేది ఏ దేశం? ఇచ్చినా ఎందుకు తీసుకోవడంలేదు?

ఫుల్​ జోష్​- భారీ లాభాలు

లాక్​డౌన్​ సడలింపు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతతో దేశీయ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేజీ సూచీ సెన్సెక్స్​ 880 పాయింట్లు, నిఫ్టీ 245 పాయింట్లు లాభపడ్డాయి. ట్రేడింగ్​ సాగిందిలా.

మ్యాచ్​ తర్వాత బంతిని ఏం చేస్తారు?

క్రికెట్​లో పాటించే నియమాలు, విధానాలూ తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. అయితే మ్యాచ్ అయ్యాక ఆ బంతిని ఏం చేస్తారో చాలా మంది పట్టించుకోరు. మరి వాడేసిన ఆ బంతిని ఏం చేస్తారు? తెలుసుకోవాలనుందా. అయితే చూసేయండి.

ఇకపై షూటింగ్​ చేయాలంటే

త్వరలో పునఃప్రారంభమయ్యే సినిమా, టీవీ షూటింగ్స్​కు సంబంధించి 16 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. షూటింగ్​ సమయాల్లో ఈ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది వాటి గురించి తెలుసుకుందాం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.