ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 11, 2022, 4:58 PM IST

  • ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం..

CM KCR Jangaon Tour: ఏడేళ్లల్లో జనగామ జిల్లా అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నేడు జనగామలో పర్యటించిన సీఎం కేసీఆర్... 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జనగామ జిల్లా తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు.

  • మేడారానికి హెలికాప్టర్​లో వెళ్లొచ్చు..

Heli Taxi At Medaram: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీరైడ్​ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హనుమకొండ ఆర్ట్స్​ కాలేజ్​ నుంచి మేడారం జాతరకు, జాతరలో ఏరియల్​​ వ్యూ రైడ్​ చేసేందుకు భక్తులకు అవకాశం ఉంది.

  • స్కూల్లోనే తాగటం.. వాతలొచ్చేదాకా కొట్టటం..

Drunken Teacher: చెప్పిన హోంవర్కు చేయలేదనో.. అల్లరి చేస్తున్నారనో.. ఇలాంటి కారణాలతో పిల్లలను ఉపాధ్యాయులు దండించారంటే ఓ అర్థం. కానీ.. మత్తులో చిన్నారులను వాతలొచ్చేలా కొట్టాడంటే ఆ మాస్టారు ఎంత ఘనుడో..? అది కూడా పాఠశాలలోనే మద్యపానం సేవిస్తున్నాడంటే ఇంకేంత అత్యోత్తమ బోధకుడో..?

  • ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో ఐదు మెడల్స్..

Muslim Girl Medals In Sanskrit: ఆమె ఓ ముస్లిం విద్యార్థిని. అయినా భారతీయ ప్రాచీన భాష అయిన సంస్కృతంలో దిట్ట. ఎంఏ సంస్కృతం విభాగంలో యూనివర్సిటీలోనే టాప్. సంస్కృతంలో ఆమెకున్న పట్టుకు ఏకంగా ఐదు పతకాలు ఆమెను వరించాయి. అంతేకాదు సంస్కృతంలో శ్లోకాలు, పద్యాలు సునాయాసంగా చెప్పగలదు.

  • సూర్య 'గ్యాంగ్​' సీన్​ రిపీట్..

Fake IT Raids: నకిలీ ఐటీ అధికారుల అవతారమెత్తి ఓ ఇంట్లో సోదాలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు, నగలతో ముఠాలోని మరికొందరు నిందితులు పరార్​ అయినట్లు తెలుస్తోంది.

  • క్రిప్టోకరెన్సీపై కొత్త ట్విస్ట్..

Crypto Tax India: క్రిప్టోకరెన్సీని భారత్​లో నిషేధించే అవకాశముందా? క్రిప్టో లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై కేంద్రం పన్ను విధించినా.. డిజిటల్ ఆస్తులు చట్టబద్ధం కాదా? వాటిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేమా? కేంద్రం ఏం చేయబోతుంది?

  • టాటా సన్స్ పగ్గాలు మరోసారి ఆయనకే..

Tata Sons chairman: టాటా సన్స్ ఛైర్మన్​గా ఎన్ చంద్రశేఖరన్​ను కొనసాగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 20తో ఆయన పదవీ కాలం ముగియనుండగా.. ఆ తర్వాత కూడా ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.

  • స్టాక్ మార్కెట్లపై అమెరికా 'ధరల' దెబ్బ..

Stock Market closing: అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 231 పాయింట్లు పతనమైంది.

  • ఐపీఎల్​లో కాస్ట్లీ ఆటగాళ్లు వీరే..

IPL Auction 2022: ఐపీఎల్​లో భాగంగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఏ ప్లేయర్​ ఏ ఫ్రాంఛైజీ ఒడికి చేరుతాడు? ఎక్కువ ధర పలికే ఆటగాడు ఎవరు? అని ఫ్యాన్స్​లో విపరీతంగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన సీజన్​లలో​ అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్​ ఎవరు?

  • రవితేజ మళ్లీ హిట్​ కొట్టినట్టేనా?

Raviteja khiladi: మాస్​మాహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథేంటి తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.