ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 9, 2022, 4:58 PM IST

  • ట్రెండింగ్​లో.. మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ..

Modi Enemy Of Telangana: పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్​లు తీవ్రస్థాయిలో నిరసన వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెరాస మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ అనే హ్యాష్​ట్యాగ్​ను ట్విట్టర్​లో ట్రెండ్​ చేసింది.

  • తెలంగాణ అభివృద్ధిపై మోదీకి కడుపుమంట..

KTR Comments: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్​.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

  • తుమ్మల ఆసక్తికర కామెంట్లు..

Tummala Nageshwararao Comments: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తుమ్మల పాల్గొన్నారు. అనంతరం ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • కేసీఆర్, మోదీ కలిసే కొత్త నాటకాలు..

Bhatti Comments: కాంగ్రెస్​పై, విభజన తీరుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని విరుచుకుపడ్డారు. కేసీఆర్​, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

  • రేపు జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ..

AP cm jagan tollywoods bigwigs meet UPDATE : ఏపీ సీఎం జగన్‌ను సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సినిమా టికెట్ల ధరపై చర్చించనున్నారు. చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొననున్నారు.

  • కాంగ్రెస్​ గెలిస్తే.. 20 లక్షల ఉద్యోగాలు..

congress up manifesto: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్​. తమను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు రుణ మాఫీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

  • ఆరేళ్లుగా మొసలి మెడలో బైక్ టైర్..

బైక్​ టైర్​ మెడకు ఇరుక్కుని ఆరేళ్లుగా నరకం చూస్తున్న మొసలికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ యువకుడు స్థానికుల సాయంతో మొసలిని పట్టుకుని, టైరును తొలగించాడు.

  • ఐటీ, ఆర్థిక షేర్ల జోరు..

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 657 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్లు లాభపడ్డాయి.

  • అక్కడ ఫుట్​బాల్​ స్డేడియం..

Highest Football Stadium: దేశంలోనే అత్యంత ఎత్తైన, అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్​బాల్​ స్డేడియాన్ని లద్దాఖ్​లో నిర్మించారు. ఇది సముద్రమట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉండటం విశేషం.

  • కొత్త సినిమా ముచ్చట్లు..

Movie Updates: యంగ్​రెబల్​ స్టార్ ప్రభాస్​​ కొత్త చిత్రంపై మరో అప్​డేట్​ వచ్చింది. మరోవైపు కింగ్​ నాగార్జున వెబ్​సిరీస్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇలా ఇంకా మరెన్నో ఆసక్తికర అప్​డేట్స్​ ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.