ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Jan 25, 2022, 2:58 PM IST

  • కరోనా నిబంధనలు కఠినతరం చేయాలి..

Telangana High Court On Corona : రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు, పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితి, ప్రభుత్వ చర్యలపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. మాస్కులు, భౌతిక దూరం కనిపించడం లేదన్న హైకోర్టు.. వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

  • స్థానికులతో కేటీఆర్​ క్రికెట్​..

KTR Plays Cricket : పాలిటిక్స్ అయినా.. ప్లేగ్రౌండ్ అయినా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్ అంటున్నారు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ అంటున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్​లో పర్యటించిన కేటీఆర్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తన వెంట వచ్చిన ప్రజాప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడారు. ఆ తర్వాత స్థానిక యువతతో కలిసి బాస్కెట్​బాల్ ఆడి అదరగొట్టారు.

  • గవర్నర్​కు చినజీయర్​ స్వామి ఆహ్వానం..

China Jiyar Meets Governor Tamilisai: ముచ్చింతల్​లోని ఆశ్రమంలో జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు హాజరుకావాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను చినజీయర్ స్వామి ఆహ్వానించారు. రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

  • ఎన్నికల ముందు కాంగ్రెస్​కు గట్టి షాక్​..

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్​పీఎన్​ సింగ్​.. కాంగ్రెస్​కు గుడ్​బై చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

  • ముంద్రా పోర్టులో డ్రగ్స్​ కలకలం..

mundra port drug seizure: ముంద్రా పోర్టులో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.5 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, బంగాల్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన బ్రౌన్ షుగర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • సూపర్​మార్కెట్​లో చిన్న పిల్లాడి బేరం..

Texas woman: సూపర్​మార్కెట్​లో ముద్దుముద్దుగా కనిపించిన ఓ పసిపిల్లాడ్ని తనకు అమ్మేయాలంటూ తల్లిపై ఒత్తిడి తెచ్చింది ఆ మహిళ. ఏకంగా 5 లక్షల డాలర్లు ఇస్తానని ఆఫర్​ ఇచ్చింది. అందుకు నిరాకరించిన తల్లిపై దాదాపు దాడి చేసినంత పని చేసింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు.

  • ప్రపంచంలోనే అతి సన్నటి నది

Worlds narrowest river: ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అని అడిగితే ఠక్కున అమెజాన్ అని చెప్పేస్తాం. మరి ప్రపంచంలోనే ఇరుకైన నది ఏదంటే.. సమాధానం చెప్పడం కష్టమే. అదెక్కడుందో, దాని పొడవెంతో తెలుసా?

  • బడ్జెట్​పై సామాన్యుల భారీ ఆశలు..

Budget 2022 Expectations: ఈ ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల దృష్టి అంతా దానిపైనే ఉంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగి రోజువారీ ఖర్చులు భారంగా మారిన వేళ.. కరోనా రూపంలో వైద్య ఖర్చులు అదనంగా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తమ కోసం ఏమైనా ఉపశమనాలు ప్రకటిస్తారన్న ఆశతో సామాన్య పన్ను చెల్లింపుదారులు వేచిచూస్తున్నారు.

  • మాజీ క్రికెటర్​ గంభీర్​కు కరోనా..

Gautam Gambhir tests positive for Covid: భారత మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు గంభీర్. తనను కలిసిన వాళ్లు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

  • కొత్త సినిమాల అప్​డేట్స్​..

Cinema updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో రవితేజ, విశాల్​, ఆర్య, నాని, ప్రభుదేవా సహా పలు హీరోల చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.