ETV Bharat / city

WHO ON INDIA MAP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన డబ్లూహెచ్​వో.. ప్రధానికి ఎంపీ లేఖ

WHO ON INDIA MAP: భారత్​లోని జమ్మూకశ్మీర్​ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా డ్యాష్​బోర్డులో తప్పుగా చూపుతోందని టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాను డబ్లూహెచ్​వో సైట్‌ని చూసినప్పుడు ప్రపంచ పటంలో కనిపించిందని తెలిపారు.

WHO ON INDIA MAP
టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ
author img

By

Published : Jan 31, 2022, 6:00 PM IST

WHO ON INDIA MAP: భారత్​లోని జమ్మూకశ్మీర్​ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుగా చూపుతోందని టీఎంసీ ఎంపీ డాక్టర్ శాంతానుసేన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాను డబ్లూహెచ్​వో సైట్‌ని చూసినప్పుడు ప్రపంచ పటంలో అలా కనిపించిందని తెలిపారు.

భారతదేశ మ్యాప్​ను గమనిస్తే జమ్మూ, కశ్మీర్‌కు రెండు వేర్వేరు రంగులతో చూపించిందని ఎంపీ ఆరోపించారు. నీలం రంగుపై క్లిక్ చేసినప్పుడు మ్యాప్‌లో భారత్‌కు చెందిన డేటా కనిపిస్తోందని… మరో భాగం పాకిస్థాన్‌ డేటాను చూపుతోందని ప్రధానికి రాసిన లేఖలో ఎంపీ శాంతానుసేన్​ వివరించారు.

ఇదీ చూండడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.