ETV Bharat / city

డివైడర్​ను ఢీ కొట్టిన టిప్పర్​... తప్పిన ప్రమాదం - tipper hulchal devider damaged

టిప్పర్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటన కూకట్​పల్లి-హైటెక్​సిటీ మార్గంలో చోటుచేసుకుంది. ప్రమాదం రాత్రి సమయం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న టిప్పర్​లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

డివైడర్​ను ఢీ కొట్టిన టిప్పర్​... తప్పిన ప్రమాదం
author img

By

Published : Oct 25, 2019, 12:02 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి-హైటెక్​ సిటీ మార్గంలో ఓ టిప్పర్​ బీభత్సం సృష్టించింది. జేఎన్టీయూ నుంచి హైటెక్​ సిటీ వైపు వెళ్తుండగా... ​అదుపు తప్పి మలేసియా టౌన్​షిప్​కు ఎదురుగా ఉన్న డివైడర్​ను ఢీ కొట్టింది. 10 మీటర్ల మేర డివైడర్​ ధ్వంసం అయ్యింది. రాత్రి సమయం కావటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. నిత్యం వాహనాలతో రద్దీగా‌ ఉండే ఈ మార్గంలో అనుమతులకు విరుద్దంగా నడుస్తున్న టిప్పర్​లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా... స్పందన కరువైందని వాపోయారు.

డివైడర్​ను ఢీ కొట్టిన టిప్పర్​... తప్పిన ప్రమాదం

ఇదీ చూడండి: టీ-కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు!

Intro:TG_HYD_8_25_TIPPER BIBATSAM_AV_TS10010

Kukatpally vishnu 9154945201

( )కూకట్ పల్లి లో రోడ్డు ప్రమాదం సంభవించింది.. Jntu నుండి హైటెక్ సిటీ వైపు వెల్తున్న టిఫ్పర్ అతివేగంగా వచ్చి మలేసియా టౌన్ షిప్ ఎదురుగా డివై డర్ పైకి దూసుకెళ్లింది..10 మీటర్ల మేర డివైడర్ ధ్వంసం అయ్యింది.. రాత్రి సమయం కావడం లో‌ ఎలాంటి నష్టం జరగలేదు.. నిత్యం వాహనాలతో రద్దిగా‌ఉండే హైటెక్ సిటీ‌రోడ్డు లో‌ అనుమతులకు విరుద్దంగా నడుస్తున్న టిఫ్ఫర్ లపై అదికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. పెద్ద పెద్ద బండలతో అనుమతులు లేకుండా ఈ రహదారిలో నడపదు అంటూ పలుమార్లు ఉన్నతాధికారులు తెలిపినప్పటికీ యధేచ్చగా ఈ దారిలో బండలతో వాహనాల నడుస్తూనే ఉన్నాయి ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలో ఉండే తీరని ప్రాణ నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు
Body:HhpConclusion:Jj
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.