ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం తాటి తోట గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. రహదారి పక్కన మూడు నాగు పాములు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. బుసలు కొడుతున్న మూడు పాములు గంటకుపైగా పెనవేసుకున్నాయి.
సాధారణంగా రెండు సర్పాలు పెనవేసుకోవడం చూశాం గానీ. ఇలా మూడు పాములు ఒకే చోట సయ్యాట ఆడటం మొదటిసారిగా చూస్తున్నామని స్థానికులు పేర్కొన్నారు.
ఇవీచూడండి: మహిళకు ఒకే కాన్పులో 10 మంది పిల్లలు