జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తార్నాక డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన మోతె శ్రీలత శోభన్ రెడ్డి... విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. తనను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మాటిచ్చారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఇండోనేషియా పెట్టుబడులు