ETV Bharat / city

పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు - పాలిటెక్నిక్ సీట్లు

telangana-polytechnic
telangana-polytechnic
author img

By

Published : Sep 23, 2020, 4:36 PM IST

Updated : Sep 23, 2020, 5:33 PM IST

16:34 September 23

పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు

    పాలిటెక్నిక్ మొదటి విడత సీట్లను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 128 పాలిటెక్నిక్ కాలేజీల్లో 22,064 సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడత కేటాయింపు తర్వాత 8,948 సీట్లు మిగిలాయి. 40 ప్రభుత్వ, 7 ప్రైవేట్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి.

    ఈనెల 26లోగా ఆన్ లైన్​లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అక్టోబరు 5, 6 తేదీల్లో కాలేజీల్లో చేరాలని పేర్కొన్నారు. 

Last Updated : Sep 23, 2020, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.