అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌లో తెలంగాణకు చెందిన అరుణ రెండు బంగారు పతకాలను సాధించారు. ఈజిప్ట్‌లోని కైరోలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఈజిప్షియన్ ఫారోస్ కప్- 2021 పోటీలను నిర్వహించారు. ఈనెల 17 నుంచి 19వ వరకు జరిగిన పోటీల్లో తెలంగాణకు చెందిన అరుణ టేబుల్ వైల్డ్ అండ్ ఫ్లోర్ ఈవెంట్స్ విభాగంగా రెండు బంగారు పతకాలను సాధించి తన సత్తాను చాటారు.

ఇదీచూడండి: పీవీ సింధుకు ప్రపంచస్థాయిలో అరుదైన గౌరవం