ETV Bharat / city

తెలంగాణ లాక్​డౌన్​లో వీటికి మినహాయింపులు

author img

By

Published : May 18, 2020, 8:42 PM IST

Updated : May 19, 2020, 3:11 PM IST

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర మార్గదర్శకాలపై మంత్రి వర్గంలో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ప్రాంతాలు తప్ప మిగతావన్నీ గ్రీన్‌జోన్లని వెల్లడించారు. రాష్ట్రంలో వీటికి వినహాయింపులిచ్చారు. మరికొన్నింటికి అనుమతించలేదు.

telangana lockdown
telangana lockdown

రాష్ట్రంలో వీటికి మినహాయింపులు

  • హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు
  • హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు
  • హైదరాబాద్‌ నగరంలో సరి బేసి విధానంలో దుకాణాలు తెరవాలి
  • రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి (హైదరాబాద్ మినహా)
  • అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు
  • బస్సుల శానిటైజేషన్ చేస్తారు, మాస్కులు తప్పనిసరి
  • హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి
  • నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు
  • రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు
  • పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అన్నీ కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చు
  • ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ పనిచేస్తాయి

వీటికి మినహాయింపులు లేవు

  • హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిరగవు
  • కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో పూర్తిగా దుకాణాలు బంద్‌
  • అన్ని మతాల ప్రార్థనాలయాలు, ఉత్సవాలకు అనుమతి లేదు
  • సినిమా షూటింగ్‌లకు అనుమతి లేదు
  • మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు
  • సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు
  • అన్ని రకాల విద్యాసంస్థలు బంద్
  • బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, పార్కులు బంద్

Last Updated : May 19, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.