జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. వరదల కారణంగా సర్వేను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న కారణంగా నిలిపివేసినట్లు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక సర్వేను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రికి పట్టింపులేదు: కోదండరాం