ETV Bharat / city

మనిషి పోలికలతో వింత మేక జననం - మనిషి పోలికలతో తిమ్మాపురంలో వింత మేక పుట్టుక

మనిషి పోలికలతో జన్మించిన వింత మేకను చూడటానికి.. ఏపీలోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం వాసులు తరలి వస్తున్నారు. హుసేన్ అప్ప అనే గ్రామస్థుడికి చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వగా.. ఒకటి వింత ఆకారంలో పుట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

strange-goat-born-with-human-comparisons-in-timmapuam
మనిషి పోలికలతో వింత మేక జననం
author img

By

Published : Dec 10, 2020, 10:54 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురంలో వింత ఘటన జరిగింది. హుసేన్ అప్ప అనే గ్రామస్థుడికి చెందిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వగా.. అందులో ఒకటి విచిత్ర ఆకారంలో పుట్టింది. రూపంలో మనిషి పోలికలు కలిగి.. అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

హుసేన్ అప్ప మేకల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి మొత్తం పదకొండు మేకలు ఉండగా.. అందులో ఒకటి ఈ రోజు ఉదయం వింత జీవికి జన్మనిచ్చింది. ఈ విచిత్రాన్ని చూడటానికి ప్రజలు గుంపులుగా తరలి వస్తున్నారు.

ఇదీ చదవండి: రెండో భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.