ఇవీ చూడండి: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల
ఆరు నెలల తర్వాత తెరుచుకున్న శిల్పారామం.. సందర్శకుల తాకిడి - Hyderabad tourism latest news
కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన పర్యాటక ప్రాంతాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఆరు నెలల తర్వాత మాదాపూర్‌లోని శిల్పారామం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సందర్శకులు భారీగా శిల్పారామంకు తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. మాస్కు లేకుండా సందర్శకులను లోనికి అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సందర్శన వేళల్లో కూడా అధికారులు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలపై ప్రత్యేక అధికారి కిషన్‌తో ముఖాముఖి.
శిల్పారామం
ఇవీ చూడండి: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల