ETV Bharat / city

SCHOOLS REOPEN: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 16 నుంచి పాఠశాలల పున: ప్రారంభం

author img

By

Published : Aug 10, 2021, 4:53 PM IST

Updated : Aug 10, 2021, 4:58 PM IST

ఏపీలో ఈనెల 16 పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

SCHOOLS REOPEN
పాఠశాలలు పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్​లో ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగట్లేదని.. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్ తరగతులు వద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

SCHOOLS REOPEN: ఏపీలో ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఇదీ చదవండి: 8 ఏళ్ల బాలుడు.. అర్ధరాత్రి సైకిల్​పై 92 కి.మీ... చివరకు...

Last Updated : Aug 10, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.