ETV Bharat / city

Halfday Schools In AP: ఏపీలో 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు - వేసవి తీవ్రత దృష్ట్యా ఏపీలో ఒక్కపూట బడులు

Half day schools In AP: ఏపీలో ఈ నెల 4 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ వెల్లడించారు. ఉదయం 7.30 గం.ల నుంచి 11.30 గం.ల వరకు తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

half day schools in ap
ఏపీలో ఒంటిపూట బడులు
author img

By

Published : Apr 1, 2022, 2:15 PM IST

Half day schools In AP: ఆంధ్రప్రదేశ్​లో ఈ నెల 4 నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమవుతాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉదయం 7.30 గం.ల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల తరగతులు కొనసాగుతాయని తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి పదో తరగతి, మే 6 నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: Etela on CM KCR: 'మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.