ETV Bharat / city

ఏసీపీ నివాసాల్లో తనిఖీలు... రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డితో సహా పలువురి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.5 కోట్ల వరకు ఆస్తులు గుర్తించామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి వెల్లడించారు.

Rs 5 crore worth Assets have been identified in acb raids in the acp narasimha reddy case inspections
ఏసీపీ నివాసాల్లో తనిఖీలు... రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు
author img

By

Published : Sep 23, 2020, 5:18 PM IST

Updated : Sep 23, 2020, 6:07 PM IST

ఏసీపీ నివాసాల్లో తనిఖీలు... రూ.5 కోట్ల ఆస్తులు గుర్తింపు

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డితో సహా పలువురి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.5 కోట్ల వరకు ఆస్తులు గుర్తించామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ, ఏపీలో ఈరోజు 25 చోట్ల సోదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, అనంతపురంలో సోదాలు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మూడు ఇళ్లు, ఐదు ఇంటి స్థలాలు గుర్తించామని వివరించారు. బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి : మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

Last Updated : Sep 23, 2020, 6:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.