ETV Bharat / city

'భారత్ - రష్యా దేశాలకు ఇది చారిత్రాత్మక రోజు' - స్పుత్నిక్- వి వ్యాక్సిన్​

భారత్​లో స్పుత్నిక్​-వి వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చింది. భారత్​లో వినియోగంలోకి వచ్చిన మొదటి ఫారిన్ వ్యాక్సిన్​గా స్పుత్నిక్- వి చరిత్ర సృష్టించిందని ఆర్డీఐఎఫ్​ సీఈవో కిరిల్ దిమిత్రివ్ తెలిపారు. ఇదే క్రమంలో స్పుత్నిక్ లైట్​ను త్వరలో భారత్​లో ఆవిష్కరిస్తామని దిమిత్రివ్​ ప్రకటించారు.

rdif chief kiril dimitrov on sputnik-v vaccine starting in india

author img

By

Published : May 14, 2021, 6:18 PM IST

Updated : May 14, 2021, 10:17 PM IST

స్పుత్నిక్- వి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన ఈరోజును.. భారత్ - రష్యా దేశాలకు చారిత్రాత్మక రోజుగా రష్యా ఆర్డీఐఎఫ్​ సీఈవో కిరిల్ దిమిత్రివ్ అభివర్ణించారు. భారత్​లో వినియోగంలోకి వచ్చిన మొదటి ఫారిన్ వ్యాక్సిన్​గా స్పుత్నిక్- వి చరిత్ర సృష్టించిందన్నారు. కొవిడ్​పై పోరులో భారత్​కు రష్యా తోడుంటుందని హామీ ఇచ్చారు.

వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి షిప్​మెంట్స్ వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది భారత్​లో 850 మిలియన్ డోసుల స్పుత్నిక్- వి వ్యాక్సిన్ తయారీ తమ లక్ష్యమని దిమిత్రివ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో స్పుత్నిక్ లైట్​ను త్వరలో భారత్​లో ఆవిష్కరిస్తామని దిమిత్రివ్​ ప్రకటించారు. కొవిడ్​పై పోరులో రెండు దేశాలు కలిసి పనిచేయటంలో ఇదో కీలక ముందడగని కిరిల్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

Last Updated : May 14, 2021, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.