ETV Bharat / city

రామతీర్థం హుండీ కేసులో అధికారులపై చర్యలు

ఏపీలోని రామతీర్ధం ఆలయ హుండీ లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డ ఘటనలో దేవాదాయ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. విశాఖ దేవాదాయ శాఖ డిప్యూటి కమిషనర్​తో పాటుగా విజయనగరం సహాయ కమిషనర్​పై సస్పెన్షన్ వేటు వేశారు.

ramatirtham-hundi-counting-issue
రామతీర్థం హుండీ కేసులో అధికారులపై చర్యలు
author img

By

Published : Mar 19, 2021, 10:59 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. విశాఖ డీసీ సుజాత, విజయనగరం సహాయ కమిషనర్ రంగారావులపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ నెల 17న హుండీ లెక్కింపు సందర్భంగా దేవాదయ శాఖ కమిషనర్ సుజాత వాహన డ్రైవర్ చేతివాటం ప్రదర్శించి..బంగారు శతమానం, రూ.3 వేలు దొంగిలించాడు. ఈ క్రమంలో నగదు లెక్కింపు చోటుకు డ్రైవర్‌ రావడానికి అనుమతినిచ్చిన డీసీపై దేవదాయశాఖ వేటు వేసింది. పర్యవేక్షణ లోపం వల్ల విజయనగరం సహాయ కమిషనర్‌ రంగారావు కూడా సస్పెన్షన్​కు గురయ్యారు.

ఇదీ చదవండి: అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.