గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.30 కోట్లతో రామంతపూర్ డివిజన్ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టానని తెరాస అభ్యర్థి గంధం జ్యోత్స్న నాగేశ్వరరావు తెలిపారు. ఇంటింటి ప్రచారంలో మంచి స్పందన వస్తోందని.. తెరాసకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని.. పెండింగ్ సమస్యలతో పాటు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: నగర అభివృద్ధిపై ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా? : ఎంపీ నామ