కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఏపీకి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోరారు. ప్రతి వ్యక్తి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రిక్షా తొక్కుతూ.. ఇంటింటికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆయన వెంట రామచంద్రాపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, గ్రామ వాలంటీర్లు ఉన్నారు.
రిక్షా తొక్కుతూ రేషన్ పంచిన ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ - రిక్షా తొక్కుతూ రేషన్ పంచిన ఎమ్మెల్యే వేణుగోపాల కృష్ణ
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రిక్షా తొక్కుతూ ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేశారు. కరోనాపై పోరుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటింటికీ రిక్షాలో సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే