ETV Bharat / city

రాచకొండ పోలీసుల ఉదారత.. ఐదు తండాల దత్తత - rachakonda police adopted 5 villeges

కరోనా సంక్షోభంలో రాచకొండ పోలీసులు ఉదారతను చాటుకున్నారు. ఐదు తండాలను దత్తత తీసుకుని నెలకు సరిపడా సరుకులు, ఔషధాలను పంపిణీ చేశారు.

rachakonda police help to 5 villages
rachakonda police help to 5 villages
author img

By

Published : May 19, 2021, 7:18 PM IST

రాచకొండ పోలీసులు ఉదారతను చాటారు. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రాచకొండ సహా ఐదు తండాలను పోలీసులు దత్తత తీసుకున్నారు. నెలకు సరిపడా ఔషధాలతో పాటు నిత్యావసరాలను అందించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ భగవత్‌ సూచనల మేరకు బియ్యం, పప్పు, నూనె, చింతపండు సహా కూరగాయలు, గుడ్లతో కూడిన సరుకులను పంపిణీ చేశారు.

నారాయణపూర్‌ మండలంలోని రాచకొండ, కడిలబావి, తుంబాయి తండాల్లోని 25 కుటుంబాలకు ఈ సహాయాన్ని పోలీసులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులను సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.

రాచకొండ పోలీసుల ఉదారత.. ఐదు తండాల దత్తతరాచకొండ పోలీసుల ఉదారత.. ఐదు తండాల దత్తత

ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్​... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

Conclusion:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.