ETV Bharat / city

రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి - రామోజీ ఫిల్మ్​సిటీని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ పర్యాటకుల స్వర్గధామమైన రామోజీ ఫిల్మ్​ సిటీని సందర్శించారు. ఫిల్మ్​సిటీ ఒక అద్భుత సందర్శనా ప్రదేశంగా కొనియాడారు.

president ramnath kovind visited ramoji film city
రామోజీ ఫిల్మ్​సిటీని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్
author img

By

Published : Dec 21, 2019, 4:31 PM IST

Updated : Dec 21, 2019, 6:01 PM IST

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. ఫిల్మ్‌సిటీని అద్భుత సందర్శనా ప్రదేశంగా అభివర్ణిస్తూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ వందల సంఖ్యలో సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయని తెలిపిన రామ్‌నాథ్‌.... అనేక భాషల్లో గొప్ప చిత్రాలు, సీరియళ్ల నిర్మాణానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైందని తెలిపారు. అచ్చమైన మినీఇండియాకు రామోజీ ఫిల్మ్‌సిటీ గొప్ప నిదర్శనమని కొనియాడారు. గొప్ప గొప్ప కళాకారులు, నిర్మాతలు, దర్శకుల సృజన, శ్రమకు ఫిల్మ్‌సిటీ సాక్ష్యంగా నిలిచిందని రామ్‌నాథ్‌ ప్రశంసించారు.

president ramnath kovind visited ramoji film city
ట్వీట్​ చేసిన రాష్ట్రపతి కోవింద్

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

Chennai, Dec 21 (ANI): A number of protestors from Left organizations gathered outside Chennai railway station to stage protest against new Citizenship Act on Dec 21. They demonstrated holding placards outside railway station. Police forces have also been deployed at the site to keep an eye on the protestors. Protests have erupted across parts of India against the Act since the day it was passed in both of the Houses of Parliament.
Last Updated : Dec 21, 2019, 6:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.