ETV Bharat / city

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

author img

By

Published : Nov 14, 2019, 8:31 PM IST

హైదరాబాద్​ రవీంద్రభారతిలో ఈనెల 26న పాటకు పట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్​ జేపీరాజు తెలిపారు. మాస్టర్​జీ రాసిన అందుకో దండాలు బాబా అంబేడ్కరా పాట బడుగు బలహీన వర్గాల గీతంగా నిలిచిందని కొనియాడారు.

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

'అందుకో దండాలు బాబా అంబేడ్కరా' పాటకు పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్​ జేపీరాజు వెల్లడించారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో తెలంగాణ ప్రజాసంస్తృతి కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. రవీంద్రభారతిలో ఈనెల 26న కార్యక్రమం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల గీతంగా పాట నిలదొక్కుకుందని జేపీరాజు తెలిపారు.

రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్​, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​, కవులు హాజరవుతారని పేర్కొన్నారు.

ఈనెల 26న రవీంద్రభారతిలో 'పాటకు పట్టాభిషేకం'

ఇవీచూడండి: 'వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర చండీయాగం'

Intro:అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఆ పాటకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు

Body:మాస్టర్జీ 1979 లో రాసిన అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఆ పాటకు పట్టాభిషేకం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారు రు హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రంలో లో పాటకు పట్టాభిషేకం కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు బడుగు బలహీన వర్గాల జాతీయగీతంగా అందుకో దండాలు బాబా అంబేద్కరా పాట నిలదొక్కు కుందని ఆయన వివరించారు..... హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈనెల 26వ తేదీన ఈ పాటకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తదితర కవులు హాజరవుతారని ఆయన వివరించారు ....... అందుకో దండాలు బాబా అంబేద్కరా పాట హిందీ తో పాటు ఇతర భాషల్లో అనువాదం జరిగిందని మాస్టర్ జి తెలిపారు.... ఈ పట్టాభిషేక కార్యక్రమంలో ఇతర భాషల కవులు కళాకారులు హాజరవుతారని ఆయన వివరించారు.......

బైట్......... జె పి రాజు ఉత్సవ కమిటీ చైర్మన్
బైట్.......... మాస్టర్ జీ

Conclusion:హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే పాటకు పట్టాభిషేకం కార్యక్రమం జయప్రదం చేయాలని పలువురు కోరారు......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.