ETV Bharat / city

మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?

తెలుగు వారి ఆత్మగౌరవ పతాకం ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన స్మృతి వనం పట్టించుకోకపోవడం వల్ల కళా విహీనంగా మారుతోంది. వర్ధంతి రోజు అలంకరణలూ మరిచారు హెచ్​ఎండీఏ అధికారులు. ప్రతి ఏడాది వర్థంతి రోజు ఘాట్‌ పరిసరాలను శుభ్రం చేసి అలకరించేవారు... కానీ ఈ ఏడాది ఆ కార్యక్రమాన్ని పూర్తిగా అధికారులు మరిచిపోయారు.

మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
author img

By

Published : Jan 18, 2020, 2:58 PM IST

Updated : Jan 18, 2020, 4:13 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన స్మృతిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఘాట్​ని అధికారులు పట్టించుకోవడం లేదు. వర్ధంతికి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి అలంకరించటాన్ని హెచ్ఎండీఏ అధికారులు విస్మరించారు. సుదీర్ఘ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా... ప్రాంతాలకు అతీతంగా ప్రజాభిమానం చూరగొన్న నేత ఘాట్‌ను పట్టించుకోకపోవటం ఎన్టీఆర్‌ అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది.

మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?

గతేడాది జయంతి రోజున అధికారుల అలసత్వంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ పెచ్చులూడిపోయి కళావిహీనంగా మారింది.

మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?
మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?

చివరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండీ ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి... ఘాట్​ని అలంకరించాలని శుక్రవారం అభిమానులకు సూచించారు. సొంత ఖర్చులతో ఎన్టీఆర్ ఘాట్ ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

మాజీ ముఖ్యమంత్రికి ఇదేనా గౌరవం..?

ఇదీ చూడండి : 'తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్​ ఉంటారు'

Intro:Body:

d

Conclusion:
Last Updated : Jan 18, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.