ETV Bharat / city

భవిష్యత్తులో జియో సైన్సెస్‌ పరిశోధనలు కీలకం : ప్రొ.విజయ రాఘవన్ - ప్రొఫెసర్ విజయ రాఘవన్

రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు జియో సైన్సెస్​ పరిశోధనలపైనే ఆధారపపడనుందని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ తెలిపారు. హబ్సిగూడలోని నేషనల్​ జియోఫిజికల్​  రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ డైమండ్​ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖఅయ అతిథిగా పాల్గొన్నారు.

NGRI Diamond jubilee Celebrations
భవిష్యత్తులో జియో సైన్సెస్‌ పరిశోధనలు కీలకం : ప్రొ.విజయ రాఘవన్
author img

By

Published : Oct 12, 2020, 11:12 AM IST

హైదరాబాద్​ హబ్సిగూడలోని సీఎస్​ఐఆర్-ఎన్​జీఆర్​ఐ డైమండ్​ జూబ్లీ వేడుకలను ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ సైంటిఫిక్​, ఇండస్ట్రియల్​ రీసెర్చి కార్యదర్శి ప్రొఫెసర్ శేఖర్​, సి. పాండేలు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు జియో సైన్సెస్​ పరిశోధనల పైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు.

పరిశోధన సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల వివరాలను సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ నాగేశ్, ఎన్​జీఆర్​ఐ సాధించిన వివరాలను సంస్థ డైరెక్టర్​ తివారి వివరించారు. వేడుకల లోగోను ఆవిష్కరించి.. ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్​ సైంటిస్ట్​ డాక్టర్​ పూర్ణచందర్​ రావు, డాక్టర్​ కీర్తి శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... కొత్త వ్యవసాయ చట్టాల పిటిషన్​లపై సుప్రీంలో నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.