మోటొరోలా భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఈ40ని విడుదల చేసింది. ఇందులో హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ, 90Hz డిస్‌ప్లేను పొందుపరిచారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11తో విడుదలైంది. యునిసోక్ టీ 700 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. దీని ధర ఇంచుమించు రూ.10,000గా ఉండనుంది. ఫోన్ రెండు వేరియంట్‌ల(కార్బన్ గ్రే, పింక్ క్లే రంగులు)లో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 17 ఉదయం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది.
-
Forget your surroundings with the immersive features packed in the #PerfectEntertainer. Make the #motoe40 yours at just ₹9,499 and revolutionize content consumption. Sale starts 17th October on Flipkart. https://t.co/bCn61DhzPS
— Motorola India (@motorolaindia) October 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Forget your surroundings with the immersive features packed in the #PerfectEntertainer. Make the #motoe40 yours at just ₹9,499 and revolutionize content consumption. Sale starts 17th October on Flipkart. https://t.co/bCn61DhzPS
— Motorola India (@motorolaindia) October 12, 2021Forget your surroundings with the immersive features packed in the #PerfectEntertainer. Make the #motoe40 yours at just ₹9,499 and revolutionize content consumption. Sale starts 17th October on Flipkart. https://t.co/bCn61DhzPS
— Motorola India (@motorolaindia) October 12, 2021
ఫీచర్స్:
- 4జీబీ ర్యామ్
- 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
- ట్రిపుల్ కెమెరా- 48ఎంపీ
- ఫ్రంట్ కెమెరా- 8ఎంపీ
- 6.5 ఇంచ్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- ఫోన్ కొలతలు 165.1 × 75.6 × 9.1 మిమీ
- బరువు 198 గ్రాములు
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లకు లాభాలు- కొత్త గరిష్ఠానికి నిఫ్టీ