ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వివేకానంద - kuthbullapur election news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌లోని సాయి శివ విద్యానికేతన్ పాఠశాలలో ఎమ్మెల్యే వివేకానంద ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 18 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతుండగా... 22,932 పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
mla Vivekananda polled vote in kuthbullapur
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఓటు వేసేవారు ఈ వీడియో తప్పక చూడాలి