ETV Bharat / city

కేసీఆర్..​ అపాయింట్​మెంట్​ ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి - sangareddy mla jaggareddy on kcr

సంగారెడ్డి నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోని సమస్యలను నేరుగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ను.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మరిచారని ఆరోపించారు.

jaggareddy
కేసీఆర్..​ అపాయింట్​మెంట్​ ఇవ్వండి: జగ్గారెడ్డి
author img

By

Published : Aug 31, 2020, 5:23 PM IST

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం నేరవేర్చలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని సమస్యలు, హామీలను వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

వచ్చేనెల 2న తన కుమార్తెతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అపాయింట్​మెంట్​ ఇస్తే.. తెరాస ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎంను కొరతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఇవీచూడండి: కరోనా సేవలనూ రాజకీయం చేయడం దురదృష్టకరం: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.