ETV Bharat / city

KTR Appreciation: సివిల్స్​ టాపల్​ మేఘనను అభినందించిన మంత్రి కేటీఆర్​.. - ఆల్​ఇండియా 83 ర్యాంకు

సివిల్స్ అర్హత పరీక్షలో ఆల్​ఇండియా 83 ర్యాంకు సాధించిన కావలి మేఘన(civils topper meghana) ప్రగతిభవన్​లో మంత్రి కేటీఆర్​ను కలిశారు. మేఘనను అభినందించిన కేటీఆర్(minister ktr appreciation)​.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

minister ktr appreciated civils topper meghana in pragathi bhavan

author img

By

Published : Nov 26, 2021, 11:07 PM IST

సివిల్స్ అర్హత పరీక్షలో ఆల్​ఇండియా 83 ర్యాంకు సాధించిన కావలి మేఘన(civils topper meghana)ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో కలిసి కుమారి మేఘన మంత్రి మంత్రి కేటీఆర్​ను ప్రగతి భవన్​లో కలిసింది. తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామం నుంచి వచ్చిన మేఘన సివిల్స్​లో వందలోపు ర్యాంకు సాధించారు.

మేఘనను అభినందించిన మంత్రి కేటీఆర్​.. ఆమె నేపథ్యం, చదువు, ఐఏఎస్ సన్నద్ధత గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఆదర్శవంతమైన సివిల్ సర్వెంట్​గా మేఘన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.