ETV Bharat / city

డెడ్​లైన్​ పెట్టి మానసికంగా హింసిస్తున్నారు: ఆర్టీసీ ఐకాస నేతలు - tsrtc strike updates

హైదరాబాద్​ రాణిగంజ్ డిపో 1, 2 పరిధిలో అర్థరాత్రి నుంచి కార్మికులు ధర్నా చేస్తున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు... మిగిలిన 26 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. 20 మందికి పైగా  కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా ప్రభుత్వం కళ్లు తెరవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డెడ్​లైన్​ పెట్టి మానసికంగా హింసిస్తున్నారు:ఆర్టీసీ ఐకాస నేతలు
author img

By

Published : Nov 6, 2019, 8:57 AM IST

కేసీఆర్ అధికారం ఉందన్న ధీమాతో దురహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. హైదరాబాద్​ రాణిగంజ్ డిపో 1, 2లో ఆర్టీసీ కార్మికులు అర్థరాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. సమ్మెలో ఉన్న కార్మికులకు సీఎం డెడ్​లైన్​ పెట్టి మానసికంగా హింసిస్తున్నారని ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు ఆందోళన విరమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో పాటు... మిగిలిన 26 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 20 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. సమ్మె కొనసాగుతుందని.. విధుల్లో చేరడం లేదని తెలిపారు.

డెడ్​లైన్​ పెట్టి మానసికంగా హింసిస్తున్నారు:ఆర్టీసీ ఐకాస నేతలు

ఇదీ చూడండి: క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి లైన్ క్లియర్

Intro:సికింద్రాబాద్ యాంకర్.. ప్రైవేటు ఆర్టీసీ డ్రైవర్లు సరైన అనుభవం లేక ప్రమాదాలు చేస్తున్న ఘటనలుతరచూ జరుగుతూనే ఉన్నాయి..సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది.. సికింద్రాబాద్ నుండి అమీర్పేట కు వెళుతున్న రవికుమార్ కు సంబంధించిన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది...ఫ్యాట్నీ మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు వేగంగా రావడంతో కారు ముందు భాగాన్ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి..దీంతో కాసేపు కారు ఓనర్ కు మరియు ఆర్టీసీ డ్రైవర్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది..ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎవరికీ చెప్పినా నాకు అభ్యంతరం లేదని మాట్లాడని కారు డ్రైవర్ తెలిపారు..సరైన అనుభవం లేని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల వల్ల నగరంలో ప్రమాదాలు రోజు జరుగుతున్నాయి..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.