కోయంబత్తూర్లో మహా శివరాత్రి వేడుకలను 'ఈషా ఫౌండేషన్' అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. వేలాది భక్తుల నడుమ శివనామ స్మరణతో ఈషా కేంద్రం మార్మోగనుంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21తేది సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఈటీవీ భారత్ యాప్లో ప్రత్యక్షప్రసారం కానుంది.
ఇవీ చూడండి: శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం!