హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి మసీద్, మల్లెపల్లి ప్రాంతంలో దుకాణదారులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఉదయం10.30 గంటల తర్వాత కూడా దుకాణ యజమానులు దుకాణాలు తెరిచిపెట్టారు.
మాస్కులు, భౌతిక దూరం లేకుండా దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి తొలిరోజు సంపూర్ణంగా అమలైన లాక్డౌన్