ETV Bharat / city

వృద్ధులపై కబ్జాదారుల దాడి.. పోలీసులపైనా దౌర్జన్యం - హయత్​నగర్​ పోలీసులపై భూ కబ్జాదారుల దౌర్జన్యం

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో వృద్ధ దంపతులపై... భూ కబ్జాదారులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై, స్టేషన్​లో ఇన్​స్పెక్టర్​పైనా దౌర్జన్యం చేశారు.

land grabbers beaten old cuople and rash behaviour on police inspecter in hayatnagar
వృద్ధులపై దాడి.. పోలీసులపై దౌర్జన్యం
author img

By

Published : Jun 27, 2020, 1:49 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో భూ కబ్జాదారులు హల్​చల్​ చేశారు. వృద్ధుడైన నరసింహరెడ్డి, అతని భార్యను ఓ స్థలం వివాదంలో చితబాదినట్టు బాధితులు చెప్పారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా స్టేషన్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​పై కూడా దౌర్జన్యం చేసినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులపై హయత్​నగర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి: విజయసాయిరెడ్డి..ఇలాంటి ప్రయత్నాలు మానుకో:రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.