ETV Bharat / city

'అన్ని జరగాలంటే కేంద్రంలో కూడా మనమే ఉండాలి'​

అనుకున్న పనులు జరగాలంటే కేంద్రంలో కూడా తెరాస ఉండాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. ఉప్పల్​ రోడ్​ షోలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్​
author img

By

Published : Apr 2, 2019, 9:11 PM IST

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉప్పల్​లో రోడ్​ షో నిర్వహించారు. దిల్లీలో ఎవరిది అధికారం ఉంటే వారిదే నడుస్తుందని అన్నారు. 16 సీట్లు గెలిపిస్తే కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని తెలిపారు. అనుకున్న పనులు జరగాలంటే దేశంలో తెరాస కీలక పాత్ర పోషించాలన్నారు. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.​

'అన్ని జరగాలంటే కేంద్రంలో కూడా మనమే ఉండాలి'​

ఇవీ చూడండి:కాంగ్రెస్​ మేనిఫెస్టో... 15 కీలక హామీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.