ETV Bharat / city

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలి: కిషన్‌రెడ్డి - కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి వార్తలు

kishan reddy letter to central minister
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలి: కిషన్‌రెడ్డి
author img

By

Published : Aug 26, 2020, 8:47 PM IST

Updated : Aug 26, 2020, 9:44 PM IST

20:45 August 26

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలి: కిషన్‌రెడ్డి

  • Called on Hon Law & Justice Minister Shri @rsprasad today, along with Sri @RaoMlc & TS Bar Council Chairman Sri Narsimha Reddy & requested for increasing strength of Judges from 24 (14 appointed) to 42 in the Telangana High Court & to fill in vacancies, for speedy justice. pic.twitter.com/g2EOXdwXSf

    — G Kishan Reddy (@kishanreddybjp) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

   కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలని ఆయనను కోరారు. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ బార్​ కౌన్సిల్​ ఛైర్మన్​ నర్సింహారెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

   హైకోర్టులో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో న్యాయమూర్తుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 వరకు పెంచాలని కోరుతూ లేఖను కేంద్ర మంత్రికి అందజేశారు. 

ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'

Last Updated : Aug 26, 2020, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.