ETV Bharat / city

ఆర్టీసీ డ్రైవర్ మృతి బాధాకరం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - మృతి

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఆవేదన
author img

By

Published : Oct 13, 2019, 5:41 PM IST

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్ మృతి వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన భవిష్యత్​లో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను చర్చల ద్వారా సానుకూల దృక్ఫథంతో పరిష్కరించాలని కోరారు.

Tg_hyd_31_13_kishanreddy_condolence_av_3182061 రిపోర్టర్: జ్యోతి కిరణ్ Note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు ( ) ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి చెందారన్న వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన భవిష్యత్ లో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యను చర్చల ద్వారా సానుకూల దృక్ఫథముతో పరిష్కరించాలని కోరారు......vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.