ETV Bharat / city

రాష్ట్రం నుంచి కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్‌

Home Quarantine for who went for Kumbh Mela
కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్‌
author img

By

Published : Apr 23, 2021, 8:48 PM IST

Updated : Apr 23, 2021, 9:44 PM IST

20:45 April 23

రాష్ట్రం నుంచి కుంభమేళాలో పాల్గొన్న వారికి హోంక్వారంటైన్‌

ఈనెల 1 నుంచి 17 వరకు రాష్ట్రం నుంచి కుంభమేళాకు హాజరైన వాళ్లు తప్పక క్వారంటైన్​లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకూ దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంట్లోనూ మాస్క్ ధరించాలని సూచించారు. 

జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ.. తప్పక కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. 

ఇవీచూడండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదు: మంత్రి ఈటల

Last Updated : Apr 23, 2021, 9:44 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.