ETV Bharat / city

రె(యిన్​)డ్​ అలర్ట్: ఎడతెరపిలేని వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు - telangana rains

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
author img

By

Published : Jul 9, 2022, 12:24 PM IST

Updated : Jul 9, 2022, 10:02 PM IST

22:01 July 09

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం..

  • నిర్మల్‌: పలు సబ్‌స్టేషన్ల నుంచి వచ్చే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం
  • తనూర్, బెల్ తారోడా, ఎల్వీ సబ్‌స్టేషన్‌లకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం
  • భైంసా నుంచి వచ్చే లైన్ వర్షాల కారణంగా సుద్దవాగులో పడిపోయిన స్తంభాలు
  • రేపటి వరకు అంధకారంలో తనూర్, బెల్ తారోడా సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలు

21:40 July 09

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • ఖైరతాబాద్, లక్డీకాపూల్‌, బేగంపేట్, సికింద్రాబాద్‌లో వర్షం
  • ఎర్రగడ్డ, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం
  • అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంటలో వర్షం
  • ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బి.యన్.రెడ్డి నగర్‌లో వర్షం
  • కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, బాచుపల్లిలో వర్షం
  • కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం

21:11 July 09

అలుగులో కొట్టుకుపోయిన ఇద్దరు..

  • నిజామాబాద్: నెమిలికుంట అలుగులో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు
  • నిజామాబాద్: గల్లంతైన వారి కోసం గాలిస్తున్న స్థానికులు
  • నిజామాబాద్ మండలం లింగి తండా సమీపంలో ఘటన

20:17 July 09

నగరంలో వర్షం..

20:10 July 09

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

  • జూబ్లీహిల్స్ పరిధిలో ఐలం కాలనీలో వర్షం
  • భారీ వర్షానికి చెట్లు పడి 7 బైకులు, కారు ధ్వంసం
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
  • ఖైరతాబాద్, లక్డికాపుల్‌, బేగంపేట్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో వర్షం

18:50 July 09

పార్వతీ బ్యారేజ్ 30 గేట్లు ఎత్తివేత..

పెద్దపల్లి: సిరిపురం వద్ద పార్వతీ బ్యారేజ్‌కు పెరిగిన వరద

పార్వతీ బ్యారేజ్ 30 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

పార్వతీ బ్యారేజ్‌ ఇన్ ఫ్లో 12,590 క్యూసెక్కులు

పార్వతీ బ్యారేజ్‌ అవుట్ ఫ్లో 30,000 క్యూసెక్కులు

పార్వతీ బ్యారేజ్‌ పూర్తిస్థాయి నీటినిల్వ 8.83 టీఎంసీలు

పార్వతీ బ్యారేజ్‌ ప్రస్తుతం నీటి నిల్వ 4.156 టీఎంసీలు

17:59 July 09

మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌..

భారీ వర్షాల దృష్ట్యా మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

మహబూబ్‌నగర్‌: ఫోన్ నంబర్లు 08542- 241165, 08542 -252203

17:48 July 09

ఎల్లంపల్లి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత..

  • పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు
  • కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లికి పెరిగిన వరద
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 38,570 క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు అవుట్ ఫ్లో 10,515 క్యూసెక్కులు

17:47 July 09

స్వర్ణ జలాశయంలోకి భారీగా వరద..

  • నిర్మల్‌: సారంగాపూర్ మండలంలో స్వర్ణ జలాశయంలోకి వరద నీరు
  • స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,183 అడుగులు
  • స్వర్ణ జలాశయం ప్రస్తుతం నీటమట్టం 1,182 అడుగులు
  • స్వర్ణ జలాశయంలో చేరుతున్న 3,700 క్యూసెక్కుల నీరు
  • జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల

17:30 July 09

క్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం..

  • ములుగు జిల్లాలో క్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రవాహం
  • సాయంత్రం 4 గంటలకు గోదావరి వరద 26.73 అడుగులు
  • సాయంత్రం 5 గంటలకు గోదావరి వరద 27.22 అడుగులు

17:00 July 09

రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం..

  • హైదరాబాద్‌లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం
  • ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో చిరుజల్లులు
  • హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు ఒక సెంటిమీటర్ దాటని వర్షపాతం
  • సాయంత్రం 4 గంటల వరకు హఫీజ్‌పేటలో 1.2 సెం.మీ. వర్షపాతం
  • పటాన్‌చెరు, ఆర్‌సీపురం, హెచ్‌సీయూల వద్ద 1 సెం.మీ. వర్షపాతం
  • రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం
  • ఎడతెరపిలేని కురుస్తున్న వర్షంతో నగరవాసులకు ఇబ్బందులు

16:47 July 09

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..

  • నిజామాబాద్ జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
  • కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు వంతెన సమీపంలో గోదావరి ప్రవాహం
  • కామారెడ్డి: నిండిన నిజాంసాగర్ మండలం సింగీతం ప్రాజెక్టు
  • కామారెడ్డి: అధిక ప్రవాహంతో పొంగుతున్న సింగీతం మత్తడి

16:44 July 09

కడెం నారాయణరెడ్డి జలాశయం 9 గేట్లు ఎత్తివేత..

  • నిర్మల్: కడెం నారాయణరెడ్డి జలాశయం 9 గేట్లు ఎత్తి దిగువ నీరు విడుదల
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 694.175 అడుగులు
  • కడెం నారాయణరెడ్డి జలాశయం ఇన్‌ఫ్లో 64,000 క్యూసెక్కులు
  • కడెం నారాయణరెడ్డి జలాశయం అవుట్‌ఫ్లో 64,000 క్యూసెక్కులు
  • గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

16:40 July 09

మునిగిన పంట పొలాలు..

నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. అన్ని చెరువులకు వరద పోటెత్తుతుంది. డిచ్​పల్లి, జక్రాన్​పల్లి, సిరికొండ, ధర్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు, మూడు రోజుల నుంచి వరి నాట్లు వేయడంతో పొలాలు మునిగిపోవటం వల్ల.. పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

16:01 July 09

ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో చిక్కుకున్న ఆరుగురు సిబ్బంది..

  • నిర్మల్‌: గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి వరద నీరు దిగువకు విడుదల
  • దిగువన ఉన్న ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో చిక్కుకున్న ఆరుగురు సిబ్బంది
  • ఎన్‌ఆర్ గార్డెన్ చుట్టూ పొంగి ప్రవహిస్తున్న సుద్దవాగు

15:01 July 09

అధికారులు అప్రమత్తం ఉండాలి..

  • రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తం ఉండాలన్న సీఎం
  • తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలన్న సీఎం
  • ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
  • రెడ్ అలర్ట్ దృష్ట్యా పరిస్థితులు సమీక్షిస్తుంటానన్న కేసీఆర్

14:45 July 09

గడ్డెన్నవాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత..

  • నిర్మల్‌ జిల్లా: గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
  • నాలుగు గేట్లు ఎత్తివేసి 50వేల క్యూసెక్కుల నీరు విడుదల
  • నీటి విడుదలతో మునిగిన వివేకానంద చౌక్, ఆటోనగర్‌, పద్మావతి కాలని

14:44 July 09

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జోర్పూర్ వాగు

  • నందిపేట మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జోర్పూర్ వాగు
  • ఆర్మూర్ కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల చుట్టూ చేరిన వరదనీరు
  • సిరికొండ మండలం గడ్కోల్ శివారులో కప్పలవాగు ఉద్ధృత ప్రవాహం
  • మద్నూర్ మండలంలో జోరు వానకు నిండిన మద్నూర్ కుంట
  • మద్నూర్ మండలం డోంగ్లీ శివారులో నీటమునిగిన సోయా పంట

14:10 July 09

తెలంగాణకు రాగల మూడ్రోజులపాటు వర్ష సూచన

  • తెలంగాణకు రాగల మూడ్రోజులపాటు వర్ష సూచన
  • మూడ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం

12:57 July 09

బోధన్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం

  • నిజామాబాద్: బోధన్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
  • బోధన్ తపాలాశాఖ కార్యాలయంలోకి వచ్చిన వర్షపు నీరు
  • బోధన్ మండలం సాలుర వద్ద మంజీరా నదికి పెరుగుతున్న ప్రవాహం

12:31 July 09

వర్షాల దృష్యా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

  • వర్షాల దృష్యా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
  • వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కలెక్టర్‌ సూచన

12:14 July 09

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం

  • నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 52 వేల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1073.70 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటి నిల్వ 36.741 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.30 టీఎంసీలు

12:13 July 09

నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం

  • నిర్మల్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం
  • కుబీర్‌లో నీటమునిగిన పీహెచ్‌సీ, విఠలేశ్వరాలయంలోకి చేరిన వరద
  • బిద్రేల్లి వద్ద రహదారిపై పొంగి ప్రవహిస్తున్న వాగు, నిలిచిన రాకపోకలు

12:12 July 09

ముధోల్ నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం

  • నిర్మల్: ముధోల్ నియోజకవర్గంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం
  • ముధోల్ నియోజకవర్గవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయం
  • భారీ వర్షానికి ముధోల్‌లో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం
  • భైంసా మండలం బిజ్జుర్ వద్ద వంతెనపై కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు
  • భారీ వర్షానికి ముధోల్ మండలం విటోలిలో కూలిన రెండు ఇళ్లు

12:11 July 09

నవీపేట మండలంలో 200 ఎకరాల్లో నీట మునిగిన వరి

  • నవీపేట మండలం యంచ, అల్జాపూర్ శివారు పొలాలకు పోటెత్తిన వరద
  • యంచ, అల్జాపూర్‌ శివార్లలో 200 ఎకరాల్లో నీటమునిగిన వరి

12:10 July 09

నిజాంసాగర్ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు

  • కామారెడ్డి: నిజాంసాగర్ జలాశయంలోకి చేరుతున్న వరద నీరు
  • నిజాంసాగర్‌ జలాశయం ఇన్‌ఫ్లో 405 క్యూసెక్కులు
  • నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు
  • నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 4.966 టీఎంసీలు

12:08 July 09

కొండూరులో అత్యధిక వర్షపాతం.. మల్లుపల్లిలో కూలిన ఇల్లు

  • నందిపేట మండలం సీహెచ్ కొండూరులో అత్యధిక వర్షపాతం నమోదు
  • సీహెచ్‌ కొండూరులో అత్యధికంగా 20 సెం.మీ వర్షపాతం నమోదు
  • భిక్కనూరు మండలం మల్లుపల్లిలో ఎడతెగని వర్షానికి కూలిన ఇల్లు

12:07 July 09

బ్రాహ్మణపల్లి వాగు ఉద్ధృతి.. ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

  • కామారెడ్డి: తాడ్వాయి మండలంలో బ్రాహ్మణపల్లి వాగు ఉద్ధృతి
  • బ్రాహ్మణపల్లి వాగు ఉప్పొంగడంతో ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • బ్రాహ్మణపల్లి, టేక్రియాల్, చందాపూర్ గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
  • కాళోజీవాడి, సంగోజీవాడి, తాడ్వాయి గ్రామాలకు నిలిచిన రాకపోకలు

12:06 July 09

12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, రూ.3.60 కోట్ల మేర నష్టం

  • భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనిలో చేరుతున్న వరదనీరు
  • 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం, రూ.3.60 కోట్ల మేర నష్టం
  • ఘనపురం మండలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న మొరంచవాగు

12:05 July 09

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద

  • జయశంకర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
  • ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరానికి భారీ వరద
  • మేడిగడ్డ బ్యారేజీలో 1,41,550 క్యూసెక్కుల వరద ప్రవాహం
  • మేడిగడ్డ బ్యారేజీ 35 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటి విడుదల
  • మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు
  • మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుత నీటి నిల్వ 5.981టీఎంసీలు

12:02 July 09

భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. స్తంభించిన జనజీవనం

  • భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • మహాదేవపూర్, కాటారం, మహాముత్తరాం మండలాల్లో భారీ వర్షం
  • మల్హర్, పలిమేల మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
  • భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు, వంకలు, స్తంభించిన జనజీవనం
  • మహాముత్తారం మండలంలో ఉప్పొంగిన పెగడపల్లి పెద్దవాగు
  • పెగడపల్లి పెద్దవాగు ఉప్పొంగడంతో పది గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • భారీ వర్షానికి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కోణంపేట, దొబ్బలపాడు వాగులు
  • ఇబ్రహీంపల్లి, బొప్పారం వాగులు ఉప్పొంగడంతో నిలిచిన రాకపోకలు
  • ఏకధాటిగా కురుస్తున్న వానలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరు నది
  • మల్లారం, అరెవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • అన్నారం- చంద్రుపల్లిలో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహం

12:02 July 09

మణుగూరు బొగ్గు గనుల్లో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

  • భద్రాద్రి: మణుగూరు ఏరియా బొగ్గు గనుల్లో చేరిన వరదనీరు
  • భారీ వర్షంతో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
  • 17 భారీమోటార్ల ద్వారా వర్షపు నీటిని బయటికి పంపిస్తున్న అధికారులు
  • నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్న సింగరేణి యాజమాన్యం

12:00 July 09

మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

  • నల్గొండ: మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
  • మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,426 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,253 క్యూసెక్కులు
  • మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 641.10 అడుగులు
  • మూసీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు
  • మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 3.47 టీఎంసీలు

11:58 July 09

భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పనులకు అంతరాయం

  • జయశంకర్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనిలో చేరిన వరద, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • తడిచర్ల గనిలో నిలిచిపోయిన 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • 2.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం

11:58 July 09

కామారెడ్డిలో కుండపోత, లోతట్టు ప్రాంతాలు జలమయం

  • కామారెడ్డిలో కుండపోత, లోతట్టు ప్రాంతాలు జలమయం
  • సదాశివనగర్ మండలం అమర్లబండవాగు ఉద్ధృతి, రాకపోకలకు అంతరాయం
  • నందిపేటలోని వెల్మల్‌లో నీటమునిగిన చెరువు కింది ఆయకట్టు పంటలు

11:57 July 09

మణుగూరు ఏరియా బొగ్గు గనుల్లో చేరిన వరద నీరు.. నిలిచిన ఉత్పత్తి

11:53 July 09

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు

  • ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
  • భీంగల్ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్ పైనుంచి పారుతున్న వర్షపు నీరు
  • నవీపేట మండలం జన్నపల్లిలో అలుగుపారుతున్న పెద్దచెరువు
  • లింగాపూర్ శివారులో వరదధాటికి తుంగినిమాటు కాలువకు గండి
  • తుంగినిమాటుకు గండిపడడంతో వందెకరాల్లో నీటమునిగిన వరి పంట
  • ఎడతెగని వర్షాలకు తెగిన ఇందల్వాయి చిన్నవాగు తాత్కాలిక వంతెన
  • లింగంపేట మండలంలో ఉద్ధృతంగా పారుతున్న పెద్దవాగు
  • బీర్కూరు మండలం అన్నారంలో పంటపొలాల్లోకి చేరిన వరద
  • మోర్తాడ్‌ మండలంలో పొంగిపొర్లుతున్న పెద్దవాగు, మొండివాగు
  • వేల్పూర్ మండలంలో అలుగుపారుతున్న కప్పలవాగు
  • తీగలవాగు ఉప్పొంగడంతో ఏర్గట్ల- మెట్‌పల్లి మధ్య స్తంభించిన రాకపోకలు
  • భీంగల్ మండలం గోనుగొప్పుల వద్ద వంతెన తెగి నిలిచిన రాకపోకలు
  • నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో అప్రమత్తమైన యంత్రాంగం
  • వరద సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
  • వర్షాల ఇబ్బందుల పరిష్కారానికి ఫోన్‌ నంబర్‌ 08462-220183

11:46 July 09

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు

  • రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
  • ఏకధాటి వానలతో పలుచోట్ల పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

Last Updated : Jul 9, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.