ETV Bharat / city

నగరం​లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

author img

By

Published : Feb 19, 2021, 1:10 AM IST

నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియగా... పాతబస్తీలో ఓ మోస్తరు వాన పడింది.

heavy rain in Hyderabad
heavy rain in Hyderabad

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం నుంచే వాతావరణంలో మార్పు రాగా... చలి కూడా పెరిగింది. సుమారు 11 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది.

నగరంలోని ఎల్బీనగర్, కొత్తపేట ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వాన పడింది. బహదూర్ పురా, పురణాపూల్, దూద్​బౌలి, లంగర్​హౌస్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

ఇదీ చూడండి: 'రామోజీ ఫిల్మ్‌సిటీ'లో పర్యాటకుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.